jaya jaya priya bharatha - Desabakthi geyam

jaya jaya priya bharatha - Desabakthi geyam

రైటర్: దేవులపల్లి కృష్ణ శాస్త్రి
గానం: s జానకి
మ్యూజిక్: ఇళయరాజా

జయ జయ జయ ప్రియభారత జనయిత్రి దివ్యధాత్రి
జయ జయ జయ సతసహస్త్ర నరనారి హృదయనేత్రి
జయ జయ జయ ప్రియభారత జనయిత్రి దివ్యధాత్రి

జయ జయ సుశ్యామల సుశ్యామచలంచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణకుంతల
జయమదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా 2
జయ జయ జయ ప్రియభారత జనయిత్రి దివ్యధాత్రి

జయ దిశాంత గత శకుంత దివ్య గాన పారితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పదవిహారణ
జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణ 2
జయ జయ జయ ప్రియభారత జనయిత్రి దివ్యధాత్రి
జయ జయ జయ సతసహస్త్ర నరనారి హృదయనేత్రి
జయ జయ జయ ప్రియభారత జనయిత్రి దివ్యధాత్రి

jaya jaya priya bharatha - telugu lyrics

Comments