Enki paatalu - neethone untaanu

Enki paatalu - neethone untaanu

writer: nanduri subbarao


నీతోనే ఉంటాను నాయుడుబావ
నీమాటే ఇంటాను నాయుడుబావ
నీతోనే ఉంటాను నాయుడుబావ
నీమాటే ఇంటాను నాయుడుబావ


సరకులేయి కావాలె సంతన పిల్లా
నువ్వు మరమమిడిసి మనసియ్యి నాయుడుబావ 2
సక్కదనమునకేమిత్తు సంతన పిల్ల
నువ్వు సల్లగుండు పద్దాక నాయుడుబావ 2
ఏడ నీ కాపురమే ఎల్తురు పిల్లా 2
నీ నీడలోనే మేడకడతా నాయుడుబావ 2
నీతోటె నీతోటె నీతోటే ఉంటాను నాయుడుబావ
నీమాటే వింటాను నాయుడుబావ
నా నాయుడుబావ నా నాయుడుబావ

neethone untaanu - ఎంకిపాటలు

other songs from Enkipaatalu

Gunde gonthukalona

Enkivanti pilla ledoi ledoi

Comments